Ads Top

Buzz Song Lyrics Telugu | Aastha Gill Translation

Buzz Song Lyrics TELUGU | Aastha Gill Translation: సోనీ మ్యూజిక్ ఇండియా మరియు ఆస్తా గిల్ సమర్పించిన పాట భారతీయ గాయకుడు, బాద్షా అలోస్ పాటకి వారి స్వరాన్ని అందించారు మరియు బాద్షా రాసిన సాంగ్ లిరిక్స్, పాట సాహిత్యాన్ని క్రింద చూడండి

సాంగ్ క్రెడిట్స్

  పాట - బజ్ స్టార్ - ఆస్తా గిల్, బాద్షా & ప్రియాంక్ శర్మ ఆర్టిస్ట్ - ఆస్తా గిల్ & బాద్షా లిరిక్స్ / మ్యూజిక్ - బాద్షా మిక్స్ - బాద్షా & ఆదిత్య దేవ్ మాస్టర్-ఆదిత్య దేవ్

Buzz Song Lyrics Telugu | Aastha Gill Translation


నీతో నా మది నిండదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీతో నా మది నిండదు

నువ్వే నా మేలుకోరే వ్యక్తివి

నీ వల్ల నీరైనా తాగాలనిపించదు, 

తాగాలనిపించదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ కళ్ళు తికమక, నీ జుత్తు గిరిజాలు

నడుపుతావు అంతా నీ అబ్బ సొమ్ములా

నా నడుము పట్టుకుని దగ్గరకు లాగినప్పుడు

నాకు అనిపిస్తుంది...

...భూమి నా నుండి జారిపోయినట్టు, 

నా నుండి జారిపోయినట్టు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

సరే, సరే, సరే, నీకు బాలేదని ఒప్పుకుంటా

ఎక్కడ ఎలా ఉండాలో, 

నువ్వు అక్కడే సరిగ్గా ఉంటావు

నా కళ్ళ ముందుకి రావద్దు, 

నిన్ను చూడనివ్వద్దు

నీ గుండెల్లో దూసుకుపోతా, నీ మీదొట్టు.

ఎవరినైనా అడుగు, ఈ కుర్రాడు చాకు

మాటల్లో కొద్దిగా హరియాణా ఉంటుంది

నీ స్నేహితుల నుండి విన్న ప్రతి పుకారు

అవన్నీ నిజాలు

మీ అమ్మ ఎవరి గురించి జాగ్రత్త 

చెప్పిందో అది నేనే.

వద్దు అని నీ చేత చెప్పించకపోతే 

మార్చేయి నా పేరు

అందరి కళ్ళు నా మీద, నా దృష్టి నీ మీద

అన్నీ మసకబారాయి,ఎందుకంటే నీ 

పైనే నా దృష్టి అంతా

అన్నీ మసకబారాయి,ఎందుకంటే నీ 

పైనే నా దృష్టి అంతా

తెలివి చూపకు, నెమ్మదిగా మాట్లాడి

తెలుపకు నాకు, కొంటె ఆలోచనలు, 

కొంటె ఆలోచనులు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు

నీ హమ్ నన్ను విడువదు, విడువదు



Powered by Blogger.